Search

గమ్యం ఎటువైపు రెండో అధ్యాయం - Where are you headed Part 2


మనిషి ఆశాజీవి , జీవకోటిని శాసిస్తూ ,

ఆశలతో మేడలను నిర్మిస్తూ , గమ్యం కోసం మార్గాన్ని అన్వేషిస్తున్నాడు

మనిషి ఐశ్వర్యంలో ఆనందం వెతుకుతూ , బంగారులేడిని ఆశపడ్డ సీతలాగా కోరికష్టాలబాట పడుతున్నారు

బెంజ్లో తిరిగే వాడైనా , గంజి నీళ్లు తాగి కడుపు నింపుకునే వాడైనా ,

చేరాల్సిన గమ్యం ఒక్కటే అయినప్పుడు , మనతోపాటు మనం ఏది తీసుకెళ్ళలేనపుడు ,

ఆశనిరాశలతో , ఈర్ష అసూయలయితో , రాగ ద్వేష్యాలతో ,

మనసుని కలుషితం చేసుకొని మథనపడడం ఎలా మిత్రమా !!!

Gist for Non- Telugu Readers :

Title: Where are you headed – Part 2

Man is the superior creature out of all living things. He is driven by internal desire.

He always hallucinates about the unseen future and trying to find his route to his desired destination.

He tries to find happiness in wealth, Like SitaDevi from Ramayan – he strives for the Golden Deer for his happiness, but it will always land him into unforeseen trouble.

A billionaire or person living in the slum will be destined to end their life journey. Why waste our valued time in ego, disappointment, and jealously?

30 views0 comments

Recent Posts

See All