Search

గమ్యం ఎటువైపు - Where are you headed




ఓ మనిషి ఎక్కడికి నీ పయనం

పుట్టుట గిట్టుటను శాసించలేని నీవు నడిమంత్రపు సిరి కోసం నడవడికను మార్చికోకు

సిరి సంపదల కోసం నమ్మిన వాళ్ళని నమ్ముకున్న వాళ్ళని నట్టేట ముంచుకు

కనకం లేని నిన్ను శునకంలా చూసే ఈ సమాజం కోసం

లక్షల సాధనే లక్ష్యంగా పయనం సాగించిన నీవు ప్రేమను మరచి పశువుల మారావు

అశాశ్వతమైన ఈ జీవితంలో ఏది శాశ్వతం కాదన్నా నిజాన్ని గ్రహించు నేస్తం !!!


Gist for Non-Telugu readers:


Title: Where are you headed


As a human, you cannot control birth and death in life, so please don't change your character with the money that is flowing in your life.

As you are valued based on your earnings in this current society, you started to focus on money and forgot love.

You are living in an uncertain life where uncertainty is the constant variable.

74 views0 comments

Recent Posts

See All